గుడ్ న్యూస్ చెప్పిన మిథాలీ రాజ్, అయితే కాస్త టైం తీసుకుంటుందటా *Cricket | Telugu OneIndia

2022-07-28 1

Mithali raj Announced She Is Going to be Part Of Womens Ipl Next Year

మిథాలీ రాజ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటనుకుంటున్నారా..! తాను మళ్లీ బ్యాట్ పట్టుకోవడానికి సిద్ధమవుతున్నట్లు హింట్ ఇచ్చింది. అయితే అది ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు కాదండోయ్.. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న వుమెన్స్ ఐపీఎల్లో ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తాను ఆడేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ICC 100% క్రికెట్ పోడ్‌కాస్ట్ మొదటి ఎపిసోడ్‌లో ఆమె స్పష్టం చేసింది.

#Indianwomenscricket
#WomenIPL
#Mithaliraj
#WIPL
#Indiancricket